ఓ బంగారు తల్లి

ఓ బంగారు తల్లి

Mother and Child

Mother and Child (Photo credit: cliff1066™)

నీ లేత చేతులతో ఈ ప్రపంచంలోని ప్రేమ మొత్తం పొందినావు

అందుకేనేమో ఈ ప్రంపంచమంతా ఎదిగిన నీ పై ఆంక్షలు పెడుతుంది .

ఓ సుకుమార పడతి

అత్తా మామ లు భర్త పిల్లలు అనే భావబంధాలతో నిన్ను కట్టు బానిస చేసి కట్టి పడేస్తారు

ప్రేమ భాధ్యతలు అనే సంకెళ్ళతో నీ గృహాన్నే కార గృహం చేస్తారు .

ఓ గంగా భాగిరథి

నీ పిల్లలే నిన్ను ఇంటి కాపలా కుక్కను చేస్తారు నీవు వున్నా వన్న సృహ లేకుండా వుంటారు .

మంచాన పడ్డవా మంచినీల్లుయిన దొరకవు ఒక్కరు నీ కొరకు ముందుకు రారు .

ఓ వయస్సు వుడిగిన అవ్వా

రెక్కలొచ్చిన పిల్లలు ఎగిరిపోతారు తమకు చేతకాదని

వృద్ధ ఆశ్రం లో వదిలి పోతారు అన్ని వున్నా అనాధలా

నీవెపుడు పోతావో అని ఎదురు చూస్తారు అయ్యో పాపం అంటూ .

బహుశా ఈ బందానాల మమకారం నీలో చావాలని నీ రక్తం పంచుకున్న నీ పిల్లలు ఇలా చేస్తున్నారేమో

నీ ఫోటో ఒకటి వాల్ పేపర్ల లా వారి కంప్యుటరు లోనో లాపు టాపు లోనో పోస్ట్ చేస్తారు వారసులుగా నీ ఆస్తి కోసం .

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s