దేవుడు కూడా సరిరాడు అమ్మ ముందు

This image was selected as a picture of the we...

This image was selected as a picture of the week on the Malay Wikipedia for the 1st week, 2010. (Photo credit: Wikipedia)

అమ్మ   అనే  పదం  ఒకరు  వ్రాసింది  కాదు  వేరెవరో  సృష్టించింది  కాదు 


పాలు గారే  పసిపాప  గులాబి రేకుల  లేత  పెదవుల  ధ్వని  నుంచి  పుట్టింది


” ఉమ్  ఉమ్  ఉమ్మా కాస్తా  అమ్మ  అయి ఆవిష్కరించింది “


అమ్మ   అనేది  ఒక  సుమధుర  రాగం , అది  ఒక  జీవన  గీతం


అమ్మే  లేకుంటే  ఈ  జీవితమే  లేదు .అందరు  ఆద   మరచి  నిదురించిన  నిదురలోనే  మేలుకొని  వుండేది  అమ్మ


మనము  ఎలా ఉన్నామో  ఎలా  ఉంటామో  అనే  నిరంతర  మన  ధ్యాస  తో


నిదురలో  కూడా  ఏమి  మనకు  అవసరం  అవుతుందో అనే  ధ్యాస  తో


మరణము లో  సహితం  మన  హితమే  కోరేది  అమ్మ  వాడు  వచ్చాడా , 


వీడు  ఆకలికి  తాళ  లేడు   దానికి  భయమేక్కువ  అది  చిన్నది  వీడు ….


ఎన్నో ఎన్నెనో  పలవరించత లు , కలవరింతలు  అదీ  అమ్మ  అంటే .


ఆకాశానికి  ఆవలి తీరం  ఏమిటంటే  మనకు  కనిపించేది   అమ్మే


భూమాతకు  మించినది   ఎవరంటే  మనకు  దొరికేది   అమ్మే


భూ  ఆకాశాలు  కోపం  వస్తే  ప్రకృతి  విలయం  పేరుతొ  విరుచక  పడతాయి


అమ్మ   ఎప్పుడు  అలా  చేయదు  దండించటం  కూడా  దయతోనే


దేవుడు  కూడా  సరిరాడు  అమ్మ   ముందు


అమ్మ  / మదర్  = నీ  మదర్  టంగు , నీ  ఐడెంటిటి , నీ  ప్లేసుమెంటు , నీ  బేసుమెంటు .

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s