అందుకోమా నా ఈ జన్మ దిన శుభాకాంక్షాలు .

నా  ఊహలకు రంగులు  అద్ది

Illustration from Sougandhika Parinaya lithograph

Illustration from Sougandhika Parinaya lithograph (Photo credit: Wikipedia)


 మన  కలలకు రూపం నిచ్చి   


చక్కని  కావ్య  సుందరిలా  


నిను తీర్చి  దిద్దనా


పూ పెదవుల  పుపొడ్డి గంధం నలరి  


విరితావుల  పరిమళం నద్ది


  నీ మేన  అత్తరులు చల్లనా


కరి మబ్బుల మెరుపుల ఒరసి 


 జలధారల  ఒరుపులు ఒడిసి 


 నీ  నేన్నడుమున   సోయగ మద్దనా


వన  సీమల  తారేడే  గగన  సీమల  తిరుగాడే 


వలపుల  చిలుకల  కిల కిలలు 


 నీ చిరునగవుల  చిరునవ్వులు   మెరిపించనా


పుణ్య  నదీమ  తల్లుల  పుష్కర  తీర్థాల  తెచ్చి 


నిను  పుణ్య వతిగా  అభిషేకం  చేయనా


నా పూర్వ  జన్మ   శుకృ తమా


నా  సహ  ధర్మ   చారమా


నా  ప్రాణమా


అందుకోమా  నా ఈ   జన్మ దిన  శుభాకాంక్షాలు .ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s