చూడు మరీ నా తఢ కా అన్నట్టు ఉంది

తిరువెంకట  నాధుని  ప్రసాదం  కూడా  కల్తినా 

 

మరీ  చోద్యం  కాక పోతే  ఏమిటిది  మరలు , మత్తు , ఉప్పునా ……

 

మానవ  నీచ  ప్రవృత్తి కి  ప్రత్యక్ష  నిదర్శనం  నిర్లక్ష్యానికి  పరాకాష్ట 

 

రేపు  విషం  చిమ్మరని  గ్యారంటి  ఏమిటో 

 

విషపురుగు లకన్నా  నీచమైన  రాజకీయాలతో 

 

తిరుపతి  లడ్డులో  మరలు , మత్తు , ఉప్పు  

 

కలిపి  చూడు మరీ  నా తఢ కా  అన్నట్టు  ఉంది 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s