బీడువారిన గుండె

ఓ …. వానా !

 

ఓహో  …… వానా 

 

పైన మబ్బుల్లో దాక్కునావా …. 

 

క్రింద నీ కోసం ఎండిన గొంతులు తడుపుకుంటున్నాము 

 

మబ్బుల విహారం నీకు హాయి ….. హాయి … 

 

బీటలు వారిన గుండెలతో మా బతుకులు బండ బారాయి  !

 

ఆ వంక పాల పుంత దారినుంచి  గంగమ్మ లా ఉరికి వురికి రా ! 

 

ఆ మహా దేవునిలా నిన్ను ఆసాంతం ఈ బీడువారిన గుండెల్లో

 

 

కలకాలం  పదిలంగా దాచు కుంటాను…………………………  !!

 

 

 

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s