ప్రభూ ………………
నేల రాలే చివురులం
భీషణ ఉగ్ర తీవ్రతల తాళ జాలం
ఆవిరులైన జీవులకు ఊపిరిలూదు
నిగ్రహించు చండప్రచండ జ్వాలలను
నులివెచ్చని ఉషోదయ కాంతులను ప్రసరించు
[ కాపీ రైట్స్ రిజర్వుడు ]
ప్రకటనలు
ప్రభూ ………………
నేల రాలే చివురులం
భీషణ ఉగ్ర తీవ్రతల తాళ జాలం
ఆవిరులైన జీవులకు ఊపిరిలూదు
నిగ్రహించు చండప్రచండ జ్వాలలను
నులివెచ్చని ఉషోదయ కాంతులను ప్రసరించు
[ కాపీ రైట్స్ రిజర్వుడు ]