మరుక్షణం

క్షణ క్షణం నీ ఊసే ఊపిరి 

ఆపై …………………….. 

ఉపిరాగిన తక్షణం యే ధ్యాస లేదేక్షణం !!

 

ఆవిరులైన  ఊసులు 

గుర్తులుగా……………………

ఊయల వూగు  జ్ఞాపకాలలో  !!

 

ఈక్షణ మాత్రమీడినా  

కాదా ……………….

తృణప్రాయం మరుక్షణం !!

 

[ కాపీ రైట్స్ రిజర్వుడు ]

 

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s