ఎక్కడిక్కయ్య పోయేది

రామా 

నీ సేవక జనులము  

కనరామా 

ఓ సారైనా నీ కనులకు!! 

సేవలు గొనుటే కాని 

సేవకులతో పని ఏమియని అలుసా !

బానిస బతుకులకు అతుకుల బొంతే చాలనుకున్నావా !

నిన్ను నమ్మినవారికి నిలువ నీడవుండదు !

నిన్ను అమ్ముకున్న వారికి నిలువెల్లా బంగారం  !

బాగుందయ్య నీ న్యాయం బతుకుల్లో బండలు వేసేలా !

ఇదేమని అడిగితే తిరుబాటు అంటావు 

నీకు కోపం వస్తే ఎక్కడిక్కయ్య  పోయేది  !!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s