రామ రక్షక కవచం

అవునులే 

నీకు కూడా అలుసులే 

ఏమి చేసితి రామా , నాపై కినుక 

కోరి నా ఇంట కొలువు దీరావు 

కొంగు బంగారమై  వేలిసినావు 

నేనేమి చేసితినయ్యా , నాపై కినుక 

ఏమరుపాటున యెంగిలి చేయి తగిలెనా 

శబరీ యెంగిలే మింగినోడవు , అది కాదులే 

ఆచారం మరచి నిన్ను యెదకు హత్తుకున్నానా 

గుహునే అంట కాగిన నీకు ,ఇది పెద్ద తప్పు కాదులే 

అన్ని పాపాల దశశిరస్సునే కాచావు , అంతకన్నా పెద్ద పాపమా 

విధి కోరలలో తోసి వినోదం చూస్తూ ఉన్నావు , ఏమి చేసితినయ్య రామా 

యేమరక ఏదైనా పాపం చేసివుంటే , తప్పులెంచక రామ రక్షక కవచంతో కాపాడవయ్య 

 

   

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s