సకలఈప్సిత ప్రదాత

ధరణి జాత  

Collection of Dr. M.A. Chidambaram, Chennai, T...

సీతా మాత 

తనువు పులకరించగా 

హరుని ధనస్సునొంచితివి 

మనోహరి మనసు గెలిచితివి 

రామా శ్రీ రామా సకలసద్గుణధామ  


సీత జాడ నెరుగక  

నేల జాడల నంటితివి 

కొండకొమ్మలు శిరసొంచే సిగ్గుతో  

సీతమ్మతల్లి జాడ తెలియక నిగ్గుగా 

రామా శోకసంద్రసోమా సీతావియోగాధామ 


మారుతాత్మజుడు భంటుగా 

వాసుకీసముడు జంటగా 

వారధికట్టితివి వానరులతో 

రామా విస్వానుగ్రహనిగ్రహసోమ అసురాంతకధామ 


లంకారాక్షాస విధ్వంసకా 

అశోకాసీతాశోక వినాశకా 

రావణభుజధర్ప భంజకా 

రామా మహోగ్రవుగ్రస్వరూప సాక్షాత్ ప్రళయకాలస్వరూప  


మారుతాత్మజ సేవలతో 

భరత లక్ష్మణ శత్రుజ్ఞ పరివారంతో 

పట్టాభిరామ పరిపాలించవయ్య దయతో మమ్ములను 

రామా శ్రీ సీతారామ ఆశ్రితవత్సలాభయదాత  సకలఈప్సిత ప్రదాత  

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s