ప్రాణమా ఓ …. వర్షమా

వసంతం వదిలిన 

English: rain

మధురానుభూతులలో 

వేసవి రగిలించిన 

వేడి వేడి  నిట్టూరుపులలో 

మునిగి తేలి అల్లాడుతున్న ఈ భువిని 

సేద తీర్చ  హాయిగా ……………………….

నీ చల్లని మలయమారుత  జల్లులలో,  దివినుంచి 

అరుదెంచిన నా ప్రియ ప్రాణమా  ఓ …. వర్షమా 

నా యెద తలుపులు  తెరిచాను  ఇవే  నీకు  నా జోహార్లు 

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s