పని లేకపోతే

precario

పని లేకపోతే

పలకరించేవి జ్ఞాపకాలే

నిదుర చాలకపోతే

కలల కలవరింతలే

మొదటిది పొందినవాడికి

వద్దన్నా రెండవది బహుమతి

పచ్చగా ఉండాలంటే చేతినిండా పనిఉండాలి

వ్యాఖ్యానించండి