శుభాకాంక్షలు

ఆకాశం 

God the Father, Cima da Conegliano, Circa 1510-17.

ఎప్పుడు కోరదు 

తనను తనివితీరా కావలించుకోమని 

నీ ఎదుగుదలను చూసి మురిసిపోతుందే తప్ప 

ఆకాశం 

ఎప్పుడు కోరదు 

తనకు ఎప్పుడు రుణపడి ఉండాలని 

తను ఇవ్వటమే తప్ప నీకు అవసరమైన ప్రాణాధారలు

ఆకాశం లాంటి తండ్రికి తెలుపుదాము మనః శుద్దితో శుభాకాంక్షలు

2 thoughts on “శుభాకాంక్షలు

  1. శ్రీ మోహన్ గారికి, నమస్కారములు.

    చాలా బాగుంది ఈ కవిత. గొప్ప , లోతైన భావం ఇందులో వున్నది.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s