“ శవాల ప్రమాణ పంచాయతీ ”

మీతో చెప్పాలనుకున్నా!!!

భారతదేశం ఆధ్యాత్మిక దేశం. కర్మ భూమి. పుట్టుకకీ, చావుకీ సమానమైన ప్రాధాన్యత ఇస్తారు. కారణం, పునఃరపి జననం, పునఃరపి మరణం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ జన్మలో తెలిసి చేసిన పాపాలను, మరణించేలోపు ప్రక్షాళన చేసుకోలేకపోతే, వచ్చే జన్మలోనైనా సరిచేసుకోవచ్చును అని పెద్దలు చెబుతున్నారు కాబట్టి, మరణించేటప్పుడు తాను చేసిన తప్పులకు పశ్చాత్తాప పడుతూ, మరలా వచ్చే జన్మ మంచి జన్మగా రావాలని కోరుకుంటారు. అందుకనే, పుట్టుకకీ, చావుకీ సమానమైన ప్రాధాన్యం. మహాకవి శ్రీశ్రీ అందుకనే అన్నారు, “భారతదేశంలో చావుకూడా పెళ్ళిలాంటిదే” అని.

పట్నాల్లో తలదాచుకోవటానికే స్థలం దొరకని పరిస్థితులుంటే, ఇక చనిపోయిన వారికి స్థలం అంటే చాలా కష్టమైన పనే. ఎన్నో దేవాలయాలున్నా, కొన్ని,కొన్ని దేవాలయాలకు ఎంతో పేరు వస్తుంటాయి. కారణం, ఆ దేవాలయాలలో, భక్తులు, తాము ఏది కోరుకున్నా నెరవేరుతుందనే నమ్మకం. అలాగే, పట్నాలలో వుండేవి కొన్ని శ్మశానవాటికలయినా, అందులో కొన్నింటికి ఎక్కువగా చనిపోయిన వారిని తీసుకు వస్తుంటారు. కారణం, ఆ శ్మశానంలో తమ వారికి అంత్యక్రియలు జరిపిన తరువాత, ఆ ఆత్మకు శాంతి కలిగిందనీ, ఆ ఆత్మ తమ కుటుంబాలకు మేలుచేస్తూ వుందనీ వారివారి ప్రగాఢ విశ్వాసం. ఎవరి నమ్మకాలు వారివి కదండీ!!

అదొక పేరున్న శ్మశానవాటిక. పేరు, ‘సత్యహరిశ్చంద్ర శ్మశానవాటిక’. ఈ వాటిక కాటికాపరి వాక్‍సుద్ధి గలవాడు, సంస్కారవంతుడు. రోజుకి ఐదుగురికి మాత్రమే దహన సంస్కారాలు చేయటానికి అక్కడ సదుపాయాలున్నాయి. ఆరోజు ఒకేసారి పది శవాలు వచ్చాయి…

అసలు టపాను చూడండి 1,117 more words

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s