మంగళం – జయమంగళం

మంగళం – జయమంగళం 

Wiki: Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపా...

Wiki: Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య) or Annamayya (May 9, 1408-February 23, 1503) was a Telugu song-writer and Carnatic composer. He is the earliest known musician in South India to compose sankeertanas. He composed numerous songs in praise of Lord Venkateswara, the deity of the Seven Hills in Tirumala. He is widely regarded as the Pada-kavita Pitaamaha (Grand old man of song-writing) of the Telugu language (Photo credit: Wikipedia)

పార్వతీ సుతునకు – ప్రధమ గణనాధునికి

మంగళం – జయమంగళం

పన్నాగ భరణుకి – పార్వతీ పరమేశ్వరునికి

మంగళం – జయమంగళం

భుజగ శయనునుకి – భువనైక మొహనునికి

మంగళం – జయమంగళం

సౌభాగ్య లక్ష్మికి – సకల శుభ దాయికి

మంగళం – జయమంగళం

చదువుల తల్లికి – ఆ పరబ్రహ్మ సతికి

మంగళం – జయమంగళం

శౌర్య ప్రదాయినికి – తల్లి దుర్గా మాతకు

మంగళం – జయమంగళం

ఏడుకొండలవానికి  – వెంకన్న స్వామికి

మంగళం – జయమంగళం

అహోబిలేసునికి – లక్ష్మి నరసింహ స్వామికి

మంగళం – జయమంగళం

శ్రీ రామ భద్రునికి – సీతా పతికి

మంగళం – జయమంగళం

అంజనా పుత్రునికి  – శ్రీ రామ భంటుకు

మంగళం – జయమంగళం

మంత్రాలయ వాసునికి  – ప్రహ్లాద రాయునికి

మంగళం – జయమంగళం

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s