మంట సరిగా పెట్టండి – లేక పోతే మాడి పోతుంది

English: cooking in desert

 

టి . ఆర్ . ఎస్ కుంపటి పెడితే

 

కాంగ్రెస్ అందులో నిప్పు పోసింది

 

టి . డి . పి . ఇతరులు కట్టెలు వేశారు

 

వై . కా . పా . ఇతరులు మంట ఎగదోసారు జోరుగా

 

మంట చెడి ఒక వైపు వంట చెడింది – ఇంకోవైపు విందుభోజనం

 

ఎవరిని ఎమనుకొని ఏమి లాభం – ఈ వైపైనా మంట సరిగా పెట్టండి – లేక పోతే మాడి పోతుంది

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s