కడుగుకోలేని నాచు , బురద , కంపు

ఎవరి కోరికలతో వారు

మేమే మీ నేతలమంటూ

ఉద్యమాలు చేసారు మహా గొప్పగా

వరద వచ్చింది వున్నది కొట్టుకో పోయింది

మిగిలింది కడుగుకోలేని నాచు , బురద , కంపు

ఇంకా ఏం కోరికలు లేనోడివి యెగ బెట్టుకో అన్ని శుభ్రం చేసుకొని – ఓటరన్న

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s