“ రాధామాధవ్ గద్య కవితలు ”

మీతో చెప్పాలనుకున్నా!!!

కలం
హలం
కలిగించరాదు
కలకలం;

వ్రతాల్లో
మౌనవ్రతం
సత్యవ్రతంకంటే
గొప్పది;

చూపులు
ప్రశ్నిస్తే
మాటలే
సమాధానం;

ఆడచూపులు
మగచూపులు
కలిస్తే
ప్రేమా,పెళ్ళి;

కరెంట్
బిల్లులు
విమోచనంలేని
శాపాలు;

రాగం
మౌనం
ముక్తికి
సోపానం;

మౌన
తాళం
అశాంతికి
కళ్ళెం;

మౌనం
పల్లవైతే
చరణం
స్వగతమే.

అసలు టపాను చూడండి

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s