శర్మ కాలక్షేపంకబుర్లు- వృద్ధస్థావత్….

కష్టేఫలే

 దీపావళీ నించి శర్మ గారు మరీ నిరాశా నిర్వేదం లో కి వెళ్లి పోయినట్టు ఉన్నారు !

కాస్త బయట పడండి స్వామివారూ !!

జిలేబి
(ఈ కామెంట్ చాలా సీరియస్ కామెంట్!)

వృద్ధస్థావత్….

మొన్ననొక టపాలో జిలేబి గారు వ్యాఖ్యానిస్తూ దీపావళినుంచి శర్మగారు మరీ నిరాశా నిర్వేదంలోకి వెళ్ళిపోయినట్లున్నారంటే బుర్ర కాస్త ఆలోచనలోపడింది.నిజమేనా? మరీ నిరాశావాదంగా కనపడుతున్నాయా నా మాటలు అని చూస్తే నిజమేనేమో అనిపించేలాగే ఉన్నాయి. మన మనస్సు మనం మాట్లాడే మాటలలో ప్రతిఫలించడం సహజం. చదువుకున్నవారయితే సైకాలజీ అని చెప్పేస్తారు. ఈ సందర్భం లో ఆది శంకరులు గుర్తుకొచ్చారు.

శంకరులు భజగోవింద స్తోత్రం చెప్పేందుకు గురించి ఒక పిట్ట కధ చెబుతారు. శంకరులు గంగలో స్నానం చేసి వస్తుంటే ఒడ్డున, ఒక ముసలి పండితుడు వ్యాకరణ సూత్రాలు వల్లె వేస్తూ కనపడ్డాడట. ఆయన నుద్దేసించి ఈ మధురమైన భజగోవింద స్తోత్రం ఆశువుగా చెప్పేరట. అందులో, కాలుడు సమీపిస్తున్న సమయంలో నీవు వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తున్నావు, ఇది దానికి తగిన సమయం కాదని సూచిస్తూ గోవిందుని భజించమంటారు. ఇంకా ముందుకు వెళుతూ చిన్న తనం లో ఆటలలో ఆసక్తి, వయసొచ్చిన తరవాత తరుణీ ఆసక్తి వృధావస్థలో చింతాసక్తి తప్పించి మానవులకు గోవిందుని భజించాలనిపించదు బాబూ, అందుకే గోవిందుని భజించు అని చెబుతారు. ఇది చాలా నిజం…

అసలు టపాను చూడండి 235 more words

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s