వెనక నొప్పి రకాలు. బ్యాకేక్ . 2.

బాగు www. baagu.net

వెనక నొప్పి రకాలు. బ్యాకేక్ . 2.  

తల వెనుక భాగం లో పైనుంచి భుజాల వరకూ ఉండే భాగంలో  వచ్చే నొప్పిని మెడ నొప్పి అంటారు.  ఈ భాగం లో వచ్చే నొప్పి అక్కడే పరిమితమై ఉండకుండా , పైకి పాక వచ్చు , అట్లాగే ( కిందకు ) చేతులకు పాక వచ్చు.  ( పై చిత్రం గమనించండి )
నొప్పి ఎట్లా ఉంటుంది ?
ఈ నొప్పి  వచ్చిన ప్రాతం లో స్టిఫ్ గా ఉండడం , అంటే కండరాలు బిగ బట్టి నట్టు టైట్ గా అనిపించడం , లేదా నొప్పి తిమ్మిరి గానూ , సూదులతో పోడిచినట్టు కూడా అనిపించ వచ్చు. ఈ నొప్పి వల్ల తల నొప్పి కూడా కలగ వచ్చు ! సాధారణం గా మన శరీరం లో ఉండే చాలా కండరాలు , కేవలం వాటిని ఉపయోగిస్తున్న సమయం లో మాత్రమే బిగుతు గా ఉండి , మిగతా సమయం లో రిలాక్స్ అవుతాయి. ఉదాహరణకు రెండు కిలోల బరువున్న సంచీని ఒక మెయిలు దూరం ఒక చేత్తో తీసుకు వెళితే , మనకు ఆ చేతి కండరాలు బిగుతు గా ఉన్న అనుభవం కలుగుతుంది కదా ! కానీ మనం ఉదయం లేచినప్పటి నుంచీ , పడుకునే సమయం వరకూ , మెడ లో  ఉన్న కండరాలు బిగుతు…

అసలు టపాను చూడండి 224 more words

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s